Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి కోవిడ్‌ పాజిటీవ్‌

Chiranjeevi: స్వల్పలక్షణాలతో ట్వీట్‌లో పేర్కొన్న చిరంజీవి

Rama Rao
Published on: 26 Jan 2022 10:43 AM IST
Corona Test Positive for Megastar Chiranjeevi | Tollywood News
X

 మెగాస్టార్‌ చిరంజీవికి కోవిడ్‌ పాజిటీవ్‌

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి కోవిడ్‌ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటివల తనను కలిసిన వారు టెస్టులు చేసుకోవాలని సూచించారు మెగస్టార్‌.

Rama Rao

Rama Rao

Next Story