'పరుగు పరుగు' తీయనున్న మెగా హీరో

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా దెబ్బ తినింది అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఈ లవ్...
వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా దెబ్బ తినింది అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఈ లవ్ యు' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న తేజు ఇప్పుడు 'చిత్రలహరి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో త్వరలో మన ముందుకి రాబోతున్నాడం తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు ఈ మెగా హీరో. నివేత పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రోమోషన్ల జోరు మొదలు పెట్టింది చిత్రబృందం.
ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఆ టీజర్ వీడియో ఎంటర్టైనింగ్ గా ఉండడంతో సినిమా కూడా అలానే ఉండబోతోంది అని అర్థమైపోతోంది. ఇక రేపు ఈ సినిమాలోని 'పరుగు పరుగు' అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్నెట్ లో విడుదల కానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ తో అలరించిన తేజ్ పాటతో ఎంతవరకు మెప్పిస్తాడో వేచి చూడాలి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT