మహేశ్‌ , రకుల్‌ అన్‌సీన్‌ పిక్స్ .. నెట్టింట్లో చక్కర్లు

మహేశ్‌ , రకుల్‌ అన్‌సీన్‌ పిక్స్ .. నెట్టింట్లో చక్కర్లు
x
Highlights

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు క్లీన్‌షేవ్‌లో, కూల్‌ లుక్‌లో యువకుడిగా కనిపించి అభిమానుల మనసు దోసుకున్నారు.

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు క్లీన్‌షేవ్‌లో, కూల్‌ లుక్‌లో యువకుడిగా కనిపించి అభిమానుల మనసు దోసుకున్నారు.మహేశ్‌కు సంబంధించిన ఓ అన్‌సీన్‌ ఫోటోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజాగా నెట్టింట్లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు రకుల్‌ ప్రీత్ షేర్‌ చేశారు. ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఫొటో చూసిన నెటిజన్లు 'రకుల్‌.. ఫైర్‌' అని కామెంట్లు చేస్తున్నారు. అనసూయ, లక్ష్మిరాయ్‌ పెంపుడు శునకాలు, పక్షులతో సేద తీరారు. సన్నీలియోనీ తన భర్తతో కలిసి గార్డెన్‌లోకి అడుగుపెట్టగా.. పూజా హెగ్డే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఇలా క్వారంటైన్‌ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ సామాజిక మాధ్యమాల్లో వేదికగా నెట్టింట్లో సందడి చేశారు.

















Show Full Article
Print Article
More On
Next Story
More Stories