పాపం ఫాలోవర్స్ ఉన్నని ఓట్లు కూడా రాలేదు : ఘోరంగా ఓడినా బీజేపీ టిక్ టాక్ స్టార్...

పాపం ఫాలోవర్స్ ఉన్నని ఓట్లు కూడా రాలేదు : ఘోరంగా ఓడినా బీజేపీ టిక్ టాక్ స్టార్...
x
Highlights

ఆడంపూర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ తరుపున పోటి చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి పొగట్ కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిషోయ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలు...

ఆడంపూర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ తరుపున పోటి చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి పొగట్ కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిషోయ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. సోనాలి పొగట్ పై కుల్దీప్ బిషోయ్ ముప్పై వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో బిషోయ్ కి 64వేల ఓట్లు పోల్ అవగా, సోనాలికి 30వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆడంపూర్ అసెంబ్లీ స్థానం మొదటినుండి బిషోయ్ కుటుంబానికి కంచుకోటలా ఉంది. తన గెలుపు ఖాయం అయిన తర్వాత బిషోయ్ మాట్లడుతూ నాపైన నమ్మకంతో గెలిపించినా ప్రజలకి ధన్యవాదాలని అన్నారు. ఇక టిక్‌టాక్‌లో జనాదరణ లెక్కించబడదని పని యొక్క ప్రజాదరణ లెక్కించబడుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories