Bigg boss 3 : నాగార్జునతో అడిగి మరీ ఐ లవ్ యు చెప్పించుకున్న బామ్మ

Bigg boss 3
x
Bigg boss 3
Highlights

టాలీవుడ్ స్టార్ హిరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నబుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నేటితో ముగియనుంది.

టాలీవుడ్ స్టార్ హిరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నబుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నేటితో ముగియనుంది. విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. బిగ్‌బాస్‌లో ఫైనల్లో హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ ఉన్నారు. తాజాగా ఫైనల్ కి సంబంధించిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు టాలీవుడ్ ముద్దుగుమ్మ చేసే అదిరిపోయే ఫార్మామెన్స్ హైలైట్ గా నిలించింది. అంజలికి 5 కంటెస్టెంట్స్‌లో ఒకర్ని ఎలిమినేట్ చేసే బాధ్యతను నాగార్జున అప్పగించారు. శ్రీకాంత్ బిగ్ బాస్ పైనల్ కి స్టేజ్ మీదికి వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున పునర్నవిలను శ్రీకాంత్‌‌‌, ఆటపట్టిస్తూ కామెంట్స్ చేశారు

బిగ్ బాస్ సీజన్ 3లో ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరు అని నాగ్ శ్రీకాంత్ ను అడిగారు, పునర్నవి అంటూ జవాబు ఇచ్చారు శ్రీకాంత్. దీంతో నాగ్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకే పునర్నవి ఓటు వేశాడు అని నాగ్ వ్యాఖ‌్యానించారు. దీని పునర్నవి కూడా అవునా అంటూ జవాబు ఇచ్చింది

బిగ్ బాస్ గారూ మా ఇంటికి రండి అంటూ బిగ్‌బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్ బామ్మ రాజ్యలక్ష్మి పాపులర్ అయ్యారు. స్టార్ మా విడుదల చేసిన ఈ ప్రొమోలో ఆమె హైలైట్ గా నిలిచారు. నాగార్జునను ఉద్దేశించి మనం చిత్రంలో మీ నటన అద్భుతంగా ఉందని, అందులో హిరోయిన్ శ్రియాకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పిన సీన్ బాగా ఇష్ట మన్నారు. దీంతో నాగార్జున ఆమెకు ఐ లవ్ యూ రాజ్యలక్ష్మి గారూ అంటూ బదులిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories