జీవితాంతం మా ఆయనకి రుణపడి ఉంటా : శివజ్యోతి

జీవితాంతం మా ఆయనకి రుణపడి ఉంటా : శివజ్యోతి
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 లో 12 వ ఎపిసోడ్ చాలా భాగోద్వేగంతో నడిచింది . వారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరినైనా కోల్పోయని వ్యక్తులను తలుచుకొని భాగోద్వేగాలకు...

బిగ్ బాస్ సీజన్ 3 లో 12 వ ఎపిసోడ్ చాలా భాగోద్వేగంతో నడిచింది . వారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరినైనా కోల్పోయని వ్యక్తులను తలుచుకొని భాగోద్వేగాలకు లోనయ్యారు . వారు మాత్రమే కాకుండా ప్రేక్షకులను సైతం ఎమోషనల్ కి లోన్ అయ్యేలా చేసారు .. ఇక బిగ్ బాస్ లో శివజ్యోతి మాట్లాడుతూ తన ప్రేమ కథని చెప్పుకుంటూ వచ్చింది . తానూ ప్రేమించిన విషయం అర్నేల్లకే ఇంట్లో తెలిసిపోయిందని అప్పుడు మా ఇంట్లో వారు అతన్ని చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చింది . ప్రేమను వదులుకోవాలని వార్నింగ్ ఇచ్చారని , నాలుక మీదా తప్ప ఒళ్లంతా దెబ్బలేనని చెప్పుకొచ్చింది .

ఇలాంటి నేపధ్యంలో నేను నా భర్తకు ఆరు నెలలు దూరంగా ఉన్నానని అయిన కూడా మా ఇంట్లో మా అమ్మ నమ్మలేదని చెప్పింది . నా ప్రేమ విషయంలో సహాయం అందించిన మా అమ్మమ్మకి మరియు మా తమ్ముడుకి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది . అయితే నా నిజాయితిని ఇంట్లో శంకించినప్పుడు ఎందుకు ఉండాలని అనిపించింది. నా భర్త కూడా నా నమ్మకాన్ని నిలబెట్టాడు . నన్ను మహారాణి లాగా చూసుకుంటున్నాడు . నేను నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది శివజ్యోతి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories