బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత వారికే ఉంది : వితిక

బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత వారికే ఉంది : వితిక
x
Highlights

బిగ్ బాస్ నుండి గతవారం వితిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అనంతరం HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను...

బిగ్ బాస్ నుండి గతవారం వితిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అనంతరం HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వితిక మాట్లాడుతూ బిగ్ బాస్ ను చాలా మిస్ అవుతున్నాను. బిగ్ బాస్ వల్ల నేను చాలా మంది స్నేహితులను సొంతం చేసుకున్నాను. హౌస్ లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది .నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది వితిక..

ఇక బిగ్ బాస్ లో విన్నర్ అయ్యే అర్హత హౌస్ లో ప్రతి ఒక్కరికి ఉందని అంది. ఇక ఆడియన్స్ గా ఆలోచిస్తే నాకు వరుణ్ బిగ్ బాస్ విన్నర్ అయితే బాగుటుందని అనిపిస్తుంది అని అంది వితిక.. కానీ తానే బిగ్ బాస్ విన్నర్ అవుతాడు అని చెప్పలేను అని అంది.. ఇక టాప్ 3 లో బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ వారికే ఉంది అంటూ వరుణ్, రాహుల్,శ్రీముఖి పేర్లు చెప్పుకొచ్చింది వితిక..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories