ఆచార్య నుంచి 'భలే భలే బంజారా' సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్...

Bhale Bhale Banjara Acharya Movie Song Release Date Announcement | Live News
x

ఆచార్య నుంచి 'భల భలే బంజారా' సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్...

Highlights

Acharya: ఆసక్తికర సంభాషణలో వీడియోను పంచుకున్న చిత్రయూనిట్...

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ‌్, నటించిన ఈ భారీ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య చిత్రం నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆచార్య చిత్రం లోని భలే భలే బంజారా అంటూ‌ చిరంజీవి, రామ్ చరణ్ లు తొలిసారి కలిసి డాన్స్ వేసిన పాటను ఏప్రిల్ 18 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు‌.

ఈ ఏనౌన్స్ మెంట్ కు సంబంధించి చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఈ పాట మేకింగ్ కి ముందు డిస్కస్ చేసుకున్న వీడియోను తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్ద విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories