Bandla Ganesh: ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు బండ్ల గణేష్ షాక్

Bandla Ganesh Shock to Prakash Raj Panel
x

బండ్ల గణేష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Bandla Ganesh: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు

Bandla Ganesh: ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు బండ్ల గణేష్ షాకిచ్చారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. జీవితా రాజశేఖర్‌ రావడంతో తప్పుకుంటున్నానని ప్రకటించారు. జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానంటూ ట్వీట్‌లో వెల్లడించారు బండ్ల గణేష్. మాట తప్పను.. మడమ తిప్పను, ఒకటే మాట.. ఒకటే బాట, నా మనస్సాక్షి చెప్పినట్లుగా నడుచుకుంటానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు బండ్ల గణేష్. మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీచేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పేదకళాకారులకు సొంతింట కల నిజం చేయడమే తన ధ్యేయమన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories