MAA Elections: 'మా' ఎన్నికలకు సందడి షురూ.. నామినేషన్ వేసిన బండ్ల గణేష్

Bandla Ganesh Done his Nomination  for MAA Elections
x

మా ఎన్నికల నామినేషన్ వేసిన బండ్ల గణేష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

MAA Elections: జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్

MAA Elections: 'మా' ఎన్నికలకు సంబంధించి నామనేషన్ల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, సీవీఎల్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇక జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories