logo
సినిమా

Bandla Ganesh: "మా" సభ్యులకు ప్రకాష్‌రాజ్‌ విందుపై బండ్ల గణేష్ కౌంటర్

Bandla Ganesh Counter to Prakash Raj
X

బండ్ల గణేష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Bandla Ganesh: "మా" కళాకారులకు విందులు, సన్మానాలు చేయొద్దు

Bandla Ganesh: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ సభ్యులకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన విందుపై బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.. మా కళాకారులకు విందులు, సన్మానాలు చేయొద్దని అన్నారు.. కరోనా కాలంలో విందుల పేరిట జీవితాలలో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ఓట్లు కావాలంటే అభివృద్ధి పనులు మాత్రమే చెప్పాలని సూచించారు.

Web TitleBandla Ganesh Counter to Prakash Raj
Next Story