Flash news : పోలిసుల అదుపులోకి బండ్ల గణేష్

X
Highlights
హాస్యనటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు... నిర్మాత, వైసీపీ నేత పీవీపీని...
Krishna23 Oct 2019 1:54 PM GMT
హాస్యనటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు... నిర్మాత, వైసీపీ నేత పీవీపీని బెదిరించారు అన్న కేసులో ఆయన్ని అరెస్ట్ చేసారు పోలీసులు.. ఆయనని అరెస్ట్ చేసిన అనంతరం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ... ఆయనపై 420, 448, 506r/w, 43 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. బండ్ల గణేష్ తన అనుచరులతో బెదిరించాడని పీవీపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనని ఈ రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. టెంపర్ సినిమా సమయంలో తన దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని అయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story