Top
logo

చాలా కాలం తర్వాత 'నిశబ్దం'గా తెర పైకి అనుష్క...

చాలా కాలం తర్వాత నిశబ్దంగా  తెర పైకి అనుష్క...
X
Highlights

తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది . అప్పుడెపుడో వచ్చిన భాగమతి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళీ...

తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది . అప్పుడెపుడో వచ్చిన భాగమతి సినిమాలో కనిపించిన అనుష్క మళ్ళీ కనిపించింది లేదు .. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అనుష్క స్క్రీన్ పై కనిపించనుంది . అనుష్క నిశ్శబ్దం అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది . అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్ ని నిర్మాతలు విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసారు . సెప్టెంబర్‌ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు . ఇందులో అనుష్క ముగ పాత్రలో నటిస్తుంది .Next Story