మళ్లీ ఇన్నాళ్లకు దిల్ రాజు క్యాంప్ లోకి వచ్చిన అల్లు హీరో

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న తర్వాత...
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న తర్వాత దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్యనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి ప్రకటించాడు. ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలు అవ్వలేదు కానీ బన్నీ అప్పుడే మరి కొన్ని సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీని తాలూకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఇప్పుడు మరొక సినిమాకు సైన్ చేశాడు బన్నీ.
'ఓ మై ఫ్రెండ్', 'ఎంసీఏ' చిత్రాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఇప్పుడు ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ దిల్ రాజు ఈ చిత్ర అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఆర్య', 'పరుగు' మరియు 'ఎవడు' సినిమాల తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ దిల్ రాజు క్యాంప్ నుండి ఒక సినిమా చేయబోతున్నాడు బన్నీ. త్రివిక్రమ్, సుక్కు తో సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT