అల్లు అర్జున్ కొత్త పాటకి కోటి వ్యూస్...

అల్లు అర్జున్ కొత్త పాటకి కోటి వ్యూస్...
x
Highlights

జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అల వైకుంటపురంలో .. పూజా హేగ్దే హీరోయిన్ గా ...

జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అల వైకుంటపురంలో .. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. నవదీప్, సుశాంత్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన 'సామజవరగమన' అనే సాంగ్ ని రిలీజ్ చేసారు. సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు.పాట విడుదలైన 24 గంటల్లోనే ఈ పాటకి 60 లక్షల వ్యూస్ రాగా, 3 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పటికి ఈ పాట కోటి వ్యూస్ ను రాబట్టేసింది. ఇటివల కాలంలో మరే పాటకు కూడా ఇలాంటి స్పందన రాకపోవడం విశేషం..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories