పుష్ప సినిమా సెట్స్ లో బన్నీ కుమార్తె అర్హ పుట్టినరోజు వేడుక!

X
Allu Arha Birthday celebrations
Highlights
బన్నీ తన కూతురు అర్హ బర్త్‌డేని పుష్ప సినిమా లొకేషన్‌లో జరిపించాడు.
K V D Varma22 Nov 2020 7:36 AM GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ తన కూతురు అర్హ బర్త్‌డేని లొకేషన్‌లో జరిపించాడు. కూతురితో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ తన కూతురి బర్త్‌డేకు గుర్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. దానిపై సవారీ చేయించాడు కూడా. ఇదిలా ఉంటే మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి`లోని క్లాసిక్ సాంగ్ 'అంజలి అంజలి' సాంగ్ రీక్రియేట్ చేసి అర్హ బర్త్‌డే రోజు రిలీజ్ చేశారు. ఇందులో క్యూట్ అర్హ తన ముఖ కవళికలను అద్భుతంగా పలకించి అందరిని ఆశ్చర్యపరిచింది.
Web TitleAllu Arjun Daughter Arha birthday celebrations in Pushpa shooting sets photos viral
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMTదేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు...
29 May 2022 5:55 AM GMTAlert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్.. మే 31లోపు ఈ పని చేయకపోతే 4 లక్షల...
29 May 2022 5:30 AM GMT