అల్లరి నరేష్ నాంది సినిమా ట్రైలర్ రిలీజ్

X
Allari Naresh Naandhi Movie Trailer Released
Highlights
* విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తోన్న మూవీ * ఫిబ్రవరి 19న మూవీ విడుదల * స్పెషల్ రోల్లో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్
Sandeep Eggoju6 Feb 2021 7:04 AM GMT
టాలీవుడ్ కామికల్ ఎంటర్టైనింగ్ హీరో అల్లరి నరేష్ యాక్ట్ చేసిన డిఫారెంట్ మూవీ నాంది. కొత్త కాన్సెప్ట్‌తో న్యూ లుక్ తో నరేష్ ఈ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. తనకు సంబంధం లేని ఓ కేసులో ఇరుక్కున్న అమాయకుడు జైలులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే భిన్నమైన లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ స్పెషల్ రోల్ కనిపించినట్టు తెలుస్తోంది.
Web TitleAllari Naresh Naandhi Movie Trailer Released
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT