ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియాభట్.. కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియాభట్
ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియాభట్.. కొత్త హీరోయిన్ ఎవరో తెలుసా?
Alia Bhatt: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే "ఆర్.ఆర్.ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉన్నప్పుడే ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కోసం ఆలియా ను హీరోయిన్ గా అనుకున్నారు.
#ఎన్టీఆర్30 సినిమాలో తాను హీరోయిన్ గా చేయబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆలియాభట్ కూడా హింట్ ఇచ్చింది.కానీ తాజా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల ఆలియా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. "ఆర్.ఆర్.ఆర్" సినిమాలో తన పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి ప్రాముఖ్యత లేదని అనుకున్న ఆలియాభట్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరోవైపు #ఎన్టీఆర్30 చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ కోసం స్టార్ బ్యూటీ రష్మిక మందన ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. "పుష్ప" సినిమాతో ప్యాన్ ఇండియన్ బ్యూటీ గా మారిపోయిన ఈ భామ ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
PM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMTHealth Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMT