మరొక డిజాస్టర్ అందుకున్న అక్కినేని హీరో

రెండు డిసాస్టర్లు చవిచూసిన అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం...
రెండు డిసాస్టర్లు చవిచూసిన అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'Mr.మజ్ను'. ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుని జనవరి 25 న విడుదల చేశారు. ఇవాళ ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. కానీ అనుకున్న ఫలితలను ఇవ్వడంలో ఫెయిల్ అయింది. ఫుల్ రన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11.13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను మాత్రమే వసూలు చేయగలిగింది. కానీ థియేట్రికల్ రైట్స్ విలువ రూ.22 కోట్లు అవడంతో సగం మాత్రమే రికవరీ చేయగలిగింది.
మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ డ్రాప్ అయిన 'మిస్టర్ మజ్ను' ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ ని టచ్ చేయలేకపోయింది. $900k గ్రాస్ సాధించాల్సి ఉంటే, సినిమా మాత్రం ఫుల్ రన్ లో $227k గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 'మిస్టర్ మజ్ను' క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజామ్: 3.32 కోట్లు
సీడెడ్: 1.39 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు
కృష్ణ: 0.80 కోట్లు
గుంటూరు: 0.94 కోట్లు
ఈస్ట్ : 0.64 కోట్లు
వెస్ట్: 0.50 కోట్లు
నెల్లూరు: 0.35 కోట్లు
ఎపీ + తెలంగాణా: రూ. 9.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.18 కోట్లు
ఓవర్సీస్: 0.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా: రూ. 11.13 కోట్లు
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMT