నేను ఓపెన్ గానే ఉంటా .. !

నేను ఓపెన్ గానే ఉంటా .. !
x
Highlights

శృంగారతార గా షకీలా పేరును అభిమానులు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు .. ఒకప్పుడు సౌత్ ఇండియాని ఓ ఊపు ఉపేసినా షకీలా కొన్నిరోజులు తర్వాత సినిమాల్లో...

శృంగారతార గా షకీలా పేరును అభిమానులు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు .. ఒకప్పుడు సౌత్ ఇండియాని ఓ ఊపు ఉపేసినా షకీలా కొన్నిరోజులు తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది .ఇందులో బర్నింగ్ స్టార్ సంపూ కి ఆమె తల్లిగా నటించారు . అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రైవేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది . కొబ్బరిమట్ట సినిమాలో ఆమె పాత్రకి మరియు నటనకి గాను మంచి గుర్తింపు రావడంతో ఇక తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు వచ్చిన చేసేందుకు సిద్దామని ఆమె పేర్కొంది . ఇక తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తనకి ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది . తన లైఫ్ లో మొత్తం ఏడుగురుతో రిలేషన్‌లో ఉన్నానని కానీ ఒకరితో ఉంటూ మరొకరితో ఎఫైర్ కంటిన్యూ చేయలేదని ఆమె వాఖ్యానించారు . నేను ఎం చేసిన పబ్లిక్ గానే చేస్తానని నేను ఎప్పుడు ఓపెన్ గానే ఉంటానని ఆమె పేర్కొంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories