సినీ నటి సమంతకు అస్వస్థత... చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రిలో...
Samantha: నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు పయనం
సినీ నటి సమంతకు అస్వస్థత... చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రిలో...
Samantha: సినీ నటి సమంత అస్వస్థత గురయ్యారు. జలుబు, వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నారు. కాసేపట్లో చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరనున్నారు. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే హైదరాబాద్‌కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది.
Next Story




