Meena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

Meena Husband Death: పోస్ట్ కోవిడ్ సమస్యతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

Jyothi
Updated on: 29 Jun 2022 3:12 PM IST
Actress Meena Husband Vidyasagar Dies in Chennai Hospital
X

Meena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

Meena Husband Death: నటి మీనా భర్తవిద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల టాలీవుడ్, కోలీవుడ్, ఇతర చిత్రపరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నటి మీనా కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతి తెలిపారు.


Jyothi

Jyothi

Next Story