బక్కచిక్కిన కలర్స్ స్వాతి.. రీ ఎంట్రీ కోసం తహతహ

బక్కచిక్కిన కలర్స్ స్వాతి.. రీ ఎంట్రీ కోసం తహతహ
x
Colors Swathi
Highlights

తెలుగు నటీనటులకు ప్రతిభాపాటవాలకు కొదవలేదు. అయితే అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి. సినీరంగంలో క్లిక్ కావాలంటే కాస్త లక్ కూడా ఉండాలి అంటారు పెద్దలు.

తెలుగు నటీనటులకు ప్రతిభాపాటవాలకు కొదవలేదు. అయితే అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి. సినీరంగంలో క్లిక్ కావాలంటే కాస్త లక్ కూడా ఉండాలి అంటారు పెద్దలు. అయితే సినీపరిశ్రమలో తెలుగు అమ్మయికు ప్రొత్సాహం తక్కుగానే ఉంటుంది. అవకాశం లభించాక విజయాలు వరించికపోతే నిరాశకు గురికాక తప్పదు. ఏ సినిమా ఆడుతుందో లేదో చెప్పలేము. సినిమాలలో అవకాశాలు లభించడాన్నే తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద విజయంగా ఫీల్ అవుతుంటారు. అవకాశాల కోసం పలువురు తెలుగు కథానాయికలు ఎదురు చూస్తుంటారు.

అవకాశాలు వచ్చిన తర్వాత నటిస్తారు. తీరా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాకు దూరంగా ఉంటారు. మళ్లీ రీఎంట్రీ కొసం ఎంతగానో తహతహ లాడుతుంటారు. ఆ కోవకే చెందిన మరో నటి కలర్స్ స్వాతి.


ఆడవారి మాటకు అర్థాలే వేరులే చిత్రంతో ఓ చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మదిని దోచుకున్నారు కలర్స్ స్వాతి. ఆ తర్వాత అవకాలు తన్నుకుటు వచ్చాయి. హీరోయిగా వరస సినిమాలు చేశారు. సినిమాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఫైలట్ వికాస్‌ను 2018లో వివాహం జరిగింది. దీంతో ఆమె భర్తతో పాటు జకర్తాలో సెటిల్ కావడంతో కలర్స్ స్వాతి లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు. దీని కోసం ఆమె ఎంతగానో కష్టపడింది ఇప్పుడు చాలా ఆమె లుక్‌ను పూర్తిగా మార్చేసిది. కలర్స్ స్వాతి పూర్తిగా బక్కచిక్కిపోయింది. సన్నగా మారింపోయింది. ఇప్పుడు స్వాతిని చూస్తే అప్పటి స్వాతినేనా అనే అనుమానం కలుగుతోంది. హైట్‌కి తగ్గ వెయిట్‌ బ్యాలెన్స్ చేస్తూ.. బూరిబుగ్గలతో బబ్లీగా కనిపించే స్వాతి.. ఇప్పడు ఎముకలు కనిపించేలా మారిపోయింది. ప్రస్తుతం స్వాతి జీరో సైజ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో స్వాతి క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన పెద్ద దూమారం రేపాయి. చాలా చోట్ల ఇలాంటి వాళ్లు ఉన్నారు‎. క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా అలాంటి అనుభవం తనకు ఎదురుకాలేదని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్‌ రిజెక్ట్ చేయడం వల్ల ఆఫర్స్ దూరం చెస్తారని ఓ చాన్స్ కోసం ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారని తెలిపింది.


సినిమాలో రీ ఎంట్రీ కోసం సన్నగా అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఫోటోల్లో స్వాతిని చూసి ఆమె ఫ్యాన్సి నిరుత్సాహ పడుతున్నారు. మొదట ఓ ప్రముఖ టెలివిజన్ చానల్లో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఃయాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,‎ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అన్నిటిలో తన ప్రతిభను చాటింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', 'అష్టా చెమ్మా', 'స్వామిరారా', 'అప్పల్రాజు', 'కార్తికేయ' 'త్రిపుర' వరుస హిట్ సినిమాతో పాపులర్ అయింది. తాజగా కలర్స్ స్వాతి ఫోటోస్ నెటింట వైరల్ అవుతున్నాయి.


స్వాతి తెలుగులో విడుదలైనా కార్తీకేయా సినిమాకు సిక్వెలా మరో సినిమా రాబోతుందని అదులో స్వాతికి నటిస్తుందని తెలుస్తోంది. అందుకే సన్నబడి నట్లు వార్తలు వస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories