నటి సురేఖా వాణి భర్త మృతి

నటి సురేఖా వాణి భర్త మృతి
x
Highlights

సినీనటి సురేఖ వాణి భర్త సురేష్ మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా సురేఖ, సురేశ్‌లది ప్రేమ...

సినీనటి సురేఖ వాణి భర్త సురేష్ మృతిచెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా సురేఖ, సురేశ్‌లది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి.. పెళ్లిచేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం సురేశ్ డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలలో సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories