ఆచార్య కి అదే ప్లస్ పాయింట్ కాబోతోందా..?

Acharya Movie Plus Points and Minus Points | Koratala Siva | Megastar Chiranjeevi | Ram Charan
x

ఆచార్య కి అదే ప్లస్ పాయింట్ కాబోతోందా..?

Highlights

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సినిమా "ఆచార్య"...

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సినిమా "ఆచార్య". మెగాస్టార్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు మరియు పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్దమైంది.

మరికొద్ది గంటల్లోనే సినిమా విడుదల కాబోతోంది కానీ ఇంకా ఈ సినిమా పై అంత బజ్ లేకపోవడం కొంతమంది అభిమానులకు నిరాశ కలిగింది. అయితే మరికొందరు మాత్రం అదే ఈ సినిమాకి బాగా ప్లస్సవుతుందని కామెంట్లు చేస్తున్నారు. అంచనాలు పెరిగేకొద్దీ సినిమా ఎంత బాగున్నా అభిమానులు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ తక్కువ అంచనాలతో సినిమా కి వెళ్ళినప్పుడు సినిమా బాగుంటే చాలు బ్లాక్ బస్టర్ గా మారుతుంది.

అదే ఆచార్య విషయంలో కూడా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. ఎలాగో సినిమాపై భారీ అంచనాలు లేవు కాబట్టి సినిమా కి వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వచ్చినా సరే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉంటాయి. మరి ఆచార్య విషయంలో ఈ బజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories