కాసేపట్లో ఫిల్మ్ చాంబర్‌ కమిటీ కీలక సమావేశం

A Key Meeting of the Film Chamber Committee
x

కాసేపట్లో ఫిల్మ్ చాంబర్‌ కమిటీ కీలక సమావేశం

Highlights

*చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించనున్న కమిటీ సభ్యులు

Tollywood: కాసేపట్లో ఫిల్మ్ చాంబర్ కమిటీ సమావేశం కానుంది. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు కమిటీ సభ్యులు. ఈ భేటీలో సినిమా షూటింగ్స్‌ ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12గంటలకు వేతన కమిటీ, ఫెడరేషన్ కమిటీ మధ్య చర్చ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories