Friday Movies: రేపు 10 సినిమాలు రిలీజ్..విజయతీరం దాటేదెన్నో..

ప్రైడే రిలీజ్ మూవీస్ (ఫొటోస్ ట్విట్టర్)
Friday Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి.
Friday Movies: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. గతవారం ఏకంగా 9 సినిమాలు ప్రేక్షకుల చెందకు వచ్చినా..ఏ ఒక్కటి కూడా బాక్సాపీస్ వద్ద నిలబడలేక పోయాయి. ఎన్నో హోప్స్ తో రిలీజైన నితిన్ 'చెక్' సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది.
ఇదిలా ఉంటే రేపు (05 Mar 2021) టాలీవుడ్‌లో 10 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో సందిప్ కిషన్, లావాణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన 'A1 ఎక్స్‌ప్రెస్' సినిమాపై కొంత బజ్ క్రియోట్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సందిప్ కిషన్ ను గెలిపిస్తుందో లేదో చూడాలి. అలాగే హైప్ క్రియోట్ అయిన మరో సినిమా 'క్లైమాక్స్'. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, శ్రీరెడ్డి నటించారు. ఇక మిగతా సినిమాలు ఇలా వచ్చి..అలా వెళ్లేవే..
1. ఏ1 ఎక్స్‌ప్రెస్ | A1 Express
నటీనటులు: సందీప్ కిషన్ (Sundeep Kishan), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)
డైరెక్టర్: డెన్నిస్ జీవన్ కనుకోలను (Dennis Jeevan)
2. లాస్ట్ పెగ్ | Last Peg
నటీనటులు: భారత్ సాగర్ (Bharath Sagar), యషశ్విని రవీంద్ర (Yashaswini Ravindra)
డైరెక్టర్: సంజయ్ వదత్ (Sanjay Vadat S)
3. ఏ - ఏడీ ఇన్సినిటమ్ | A - AD INFINITUM
నటీనటులు: నితిన్ ప్రసన్న (Nithin Prasanna), ప్రీతి అస్రాని (Preethi Asrani)
డైరెక్టర్: యుగంధర్ ముని (Ugandar Muni)
4. దిశా ఎన్ కౌంటర్ | Disha Encounter
నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Aiyyengar), సోనియా ఆకుల (Sonia Akula)
డైరెక్టర్: ఆనంద్ చంద్ర (Anand Chandra)
5. క్లైమాక్స్ | Climax
నటీనటులు: రాజేంద్రం ప్రసాద్ (Rajendra Prasad), సషా సింగ్ (Sasha Singh)
డైరెక్టర్: భవాని శంకర్ (Bhavani Shankar)
6. The LUST - A Murder Mystery
నటీనటులు: శ్రీ రాపక (Shree Rapaka), అమిత్ తివారి (Amit Tiwari)
డైరెక్టర్: ఎస్‌కేఎన్ (SKN)
7. క్రేజీ అంకుల్స్ | Crazy Uncles
నటీనటులు: శ్రీ ముఖి (Sreemukhi), మనో (Mano)
డైరెక్టర్: ఈ సత్తి బాబు (E Satti Babu)
8. పవర్ ప్లే | Power Play
నటీనటులు: రాజ్ తరుణ్ (Raj Tharun), హీమల్ ఇంగ్లీ (Hemal Ingle)
డైరెక్టర్: విజయ్ కుమార్ కొండా (Vijay Kumar Konda)
9. అర్థశతాబ్దం | Ardhashathabdam
నటీనటులు: కార్తీక్ రత్నం (Karthik Rathnam), నవీన్ చంద్ర (Naveen Chandra)
డైరెక్టర్: రవీంద్ర పుల్ (Rawindra Pull)
10. షాదీ ముబారక్ | Shaadi Mubarak
నటీనటులు: సాగర్ (Sagar), ద్రిష్య రఘునాద్ (Drishya Raghunath)
డైరెక్టర్: పద్మ శ్రీ (Padmasri)
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMTఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMT