
"సరిలేరు నీకెవ్వరు" అభిమానులు గర్వపడేలా చిత్రం ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు .
"సరిలేరు నీకెవ్వరు" సినిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు . విజయవాడలో సందడి చేశారు.విజయవాడలో నూతనంగా ఎర్పాటు చేసిన ఓ జ్యువెలరి షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ఏపీలో తొలి షో రూంను ఏర్పాటుచేసినందుకు సంస్థవారికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సినిమాల 100 రోజుల వేడుకలను విజయవాడలోనే జరిగాయని అన్నారు. విజయవాడ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోందని తెలిపారు. అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందన్నారు. కాగా, మహేష్ బాబు రాక గురించి తెలియడంతో ఆయన్ని చూసేందుకు అభిమానులతో భారీగా తరలివచ్చారు.
Bike rally for #SuperStarInVijayawada#MaheshBabu #SarileruNeekevvaru#JaiBabuJaiJaiBabu 🥰
— Kadapa Maheshians (@KadapaMaheshian) October 13, 2019
Please follow and share this handle page to all MB fans 🙏@KadapaDHFMSadda pic.twitter.com/k5YPcuRhvU

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




