బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన జాఫర్ ...

బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన జాఫర్ ...
x
Highlights

ఎన్నో వివాదాల మధ్య తన మూడవ సీజన్ ని మొదలు పెట్టింది బిగ్ బాస్ ... ఇప్పటికే రెండు వారలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది . అయితే రెండవవారం ఎలిమినేటర్...

ఎన్నో వివాదాల మధ్య తన మూడవ సీజన్ ని మొదలు పెట్టింది బిగ్ బాస్ ... ఇప్పటికే రెండు వారలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది . అయితే రెండవవారం ఎలిమినేటర్ గా జాఫర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు . తనకి బిగ్ బాస్ సీజన్ 2 లోనే అవకాశం వచ్చిందని కానీ అప్పుడు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చాడు . ఇక బిగ్ బాస్ వాతావరణం ఓ ప్రెజర్ కుక్కర్‌లో ఉన్నట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు . బిగ్ బాస్ వల్ల తనకు బాబా భాస్కర్ లాంటి మంచి స్నేహితుడు దొరికాడని అభిప్రాయపడ్డాడు .. అతను నాకంటే ఆరేళ్ళు చిన్నవాడని అతను ఎలాంటి కల్మషం లేని మనిషని , అతడే బిగ్ బాస్ 3 విన్నర్ అని చెప్పుకొచ్చాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories