logo

సాహో టిజర్ కి గుడ్ రెస్పాన్స్ .. దియేటర్లో చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫాన్స్ ..

సాహో టిజర్ కి గుడ్ రెస్పాన్స్ .. దియేటర్లో చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫాన్స్ ..
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .....

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .. సినిమా పైనే భారీ అంచనాలే ఉన్నాయి . అయితే సినిమాకి సంబంధించిన టిజర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర బృందం . వచ్చీరావడంతోనే ఆన్ లైన్ లో రికార్డులు సృష్టించింది సాహో. కేవలం కొద్ది సమయంలోనే రెండు కోట్ల వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం సినిమా టీజర్ ను దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఓ థియేటర్ లో అయితే టీజర్ వస్తుండగా అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు . అయితే దీనిని హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఓ వీడియో రూపంలో ప్రభాస్ అభిమానులకు షేర్ చేసింది. చొక్కాలు విప్పుకుని మరీ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం మనం ఆ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.





లైవ్ టీవి


Share it
Top