KGF 2 Twitter Review : `కేజీఎఫ్ 2` మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..!

KGF 2 Twitter Review : `కేజీఎఫ్ 2` మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..!
KGF 2 Twitter Review : `కేజీఎఫ్ 2` మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..!
KGF Chapter 2 Twitter Review: యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా KGF-2 ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. KGF-2 హిందీ వెర్షన్‌కు RRRకు మించిన క్రేజీ దక్కింది. వరల్డ్ వైడ్‌గా సుమారు 10వేల థియేటర్స్‌లో KGF-2 సందడి చేస్తోంది. KGF-1 సక్సెస్‌తో KGF-2పై భారీ అంచనాలున్నాయి. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. KGF-2 ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్లు కాగా.... 800 కోట్ల టార్గెట్‌గా మూవీ రిలీజ్ అయింది. ఆడియెన్స్ ట్విట్టర్ రివ్యూలను చూద్దాం.
My short review of #KGFChapter2
— aJaXography (@aJaXography) April 13, 2022
"Movies Pre-KGF..and movies Post-KGF" 🔥🔥
My Advise: Buy another ticket right away!#KGF2#PrashanthNeel @prashanth_neel @Karthik1423 #KGF2Review #KGFChapter2Review #HombaleFilms @KGFTheFilm #Yash @TheNameIsYash https://t.co/XomedqeGtW pic.twitter.com/NB6B6tvU2M
#KGF2 Review:
— Swayam Kumar (@SwayamD71945083) April 13, 2022
A Terrific Mental Mass Film By #PrashanthNeel 🔥🥁#Yash Looks Stunning 🤩#SanjayDutt Is Very Effective as #Adheera🔥#RaveenaTondon gets her Career Best Role👏#RaviBasrur's BGM is Toofan🌪️
Rating: ⭐⭐⭐⭐⭐/5#KGFChapter2 #KGFChapter2review #KGF2Review pic.twitter.com/OGMEz6LsIr
#KGFChapter2 Hindi zooms past #AamirKhan's #Dangal India collection with Rs 391 crorehttps://t.co/Jb5d5OtrXH
— India Today Showbiz (@Showbiz_IT) May 5, 2022
#KGFChapter2 Review : "Neel disappoints"
— PaniPuri (@THEPANIPURI) April 13, 2022
👉Rating : 2.5/5 ⭐️ ⭐️
Positives:
👉#Yash
👉Cinematography
👉Technical Values
Negatives:
👉Zero Story
👉Dragged Screenplay
👉Predictability
👉Weak Villain
👉Weak Emotions
👉Weak Climax Portions#KGF2
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
సర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMT