శరత్ బాబు అసలు పేరు!

X
Highlights
శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు అని అందరికి తెలుసు అయితే అతని అసలు పేరు మీకు తెలుసా! శరత్ బాబు...
Chandram26 Feb 2019 10:08 AM GMT
శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు అని అందరికి తెలుసు అయితే అతని అసలు పేరు మీకు తెలుసా! శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ . తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు. హీరోగా వీరి తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తర్వాత కన్నెవయసులో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావుదర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. శ్రీ.కో
Next Story