IPL 2020 Match 18 Live Updates and Live score : కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Match 18 Live Updates and Live score : పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమె గెలిచినా పంజాబ్ జట్టు.. టోర్నీ తొలి మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేసి తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో విఫలం అయిన చెన్నై జట్టు.. ఈరోజు తమ రెండో విజయం కోసం తమ శక్తులన్నీ ఒడ్డుతున్నాయి. టోర్నీలో మిగిలిన జట్లు దూసుకుపోతుంటే.. ఫేవరేట్ గా బరిలోకి దిగిన చెన్నై జట్టు పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో ఉంది. ఈదశలో ఈ మ్యాచ్ గెలవడం ధోనీ సేనకు కీలకంగా మారింది. మరి ధోనీ ఆశ గెలుస్తుందా.. కెఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ చెన్నైని నిలువరించి ముందడుగు వేస్తుందా? కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 18వ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..

Show Full Article

Live Updates

  • 4 Oct 2020 4:08 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    చెన్నై బ్యాటింగ్ 16/0 (2.0)

    - వాట్సన్ 10 (10)

    - ఫాఫ్ డు ప్లెసిస్ 1 (2)

  • 4 Oct 2020 4:02 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    చెన్నై బ్యాటింగ్ 9/0 (1.0)

    షేన్ వాట్సన్ 9 (5)

    ఫాఫ్ డు ప్లెసిస్ 0 (1)

  • 4 Oct 2020 3:51 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score


  • 4 Oct 2020 3:49 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    పంజాబ్ స్కోర్ కార్డు

    178/4 (20.0 ఓవర్లు),                                      సిఆర్ఆర్: 8.9 ఆర్‌పిఓ

    కెఎల్ రాహుల్                                  సి ఎంఎస్ ధోని బి శార్దుల్ ఠాకూర్                   63 (52)

    మయాంక్ అగర్వాల్                         సి సామ్ కుర్రాన్ బి పియూష్ చావ్లా                 26 (19)

    మన్‌దీప్ సింగ్                                  సి అంబతి రాయుడు బి రవీంద్ర జడేజా         27 (16)

    నికోలస్ పూరన్                                 సి రవీంద్ర జడేజా బి శార్దుల్ ఠాకూర్              33 (17 )

    గ్లెన్ మాక్స్వెల్                                    నాటౌట్                                                           11 (7)

    సర్ఫరాజ్ ఖాన్                                   నాటౌట్                                                          14 (9)

    అద‌నం 4 ప‌రుగులు

    వికెట్ల పతనం

    61/1 (ఎం. అగర్వాల్, 8.1 ఓవర్లు) 94/2 (ఎం. సింగ్, 12 ఓవర్లు) 152/3 (ఎన్. పూరన్, 17.1 ఓవర్లు) 152/4 (కెఎల్ రాహుల్, 17.2 ఓవర్లు)

  • 4 Oct 2020 3:44 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    ఇన్నింగ్స్ బ్రేక్

    పంజాబ్ బ్యాటింగ్ 178/4 (20.0)

    గ్లెన్ మాక్స్ వెల్ 11 (7)

    స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 14 (9)

  • 4 Oct 2020 3:37 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    పంజాబ్ బ్యాటింగ్ 166/4 (19.0)

    గ్లెన్ మాక్స్ వెల్          10 (5)

    స‌ర్ఫ‌రాజ్ ఖాన్             4 (5)

  • 4 Oct 2020 3:32 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    పంజాబ్ బ్యాటింగ్ 155/4 (18.0)

    గ్లెన్ మాక్స్ వెల్             2 (2)

    స‌ర్ఫ‌రాజ్ ఖాన్             1 (2)

  • 4 Oct 2020 3:28 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    మ‌రో వికెట్ కోల్పోయిన పంజాబ్

    కెఎల్ రాహుల్ 63(52)అవుట్ 

     పంజాబ్ బ్యాటింగ్ 152/4 (17.2)

  • 4 Oct 2020 3:25 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

    మ‌రో వికెట్ కోల్పోయిన పంజాబ్

    పూర‌న్ 33(17) అవుట్

     పంజాబ్ బ్యాటింగ్ 152/3 (17.1)

  • 4 Oct 2020 3:23 PM GMT

    IPL 2020 Match 18 Live Updates and Live score

     పంజాబ్ బ్యాటింగ్ 152/2 (17.0)

    కెఎల్ రాహుల్     63(51)

    పూర‌న్            33(16)

Print Article
Next Story
More Stories