Top
logo

IPL 2020 live updates : ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 live updates : ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
X
Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

ఐపీఎల్ 2020 అతి పెద్ద క్రికెట్ పండగ కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ గత సీజన్ విజేతలు ముంబై ఇండియన్స్..రన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతోంది, అబూదాబీలో జరగబోతున్న ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ ఓవర్ టు ఓవర్ మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది HMTV Live. మరెందుకు ఆలస్యం..మీకోసం ఐపీఎల్ అప్డేట్స్!

IPL 2020 ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్

మొదటి మ్యాచ్ లైవ్ అప్డేట్స్

Live Updates

 • 19 Sep 2020 6:00 PM GMT

    చెన్నై సూపర్ కింగ్స్ 166/5 (19.2 ఓవర్లు),

  స్కోర్ కార్డు

                          R B S / R.

  - మురళి విజయ్         1 (7) 14.28

  - షేన్ వాట్సన్            4 (5) 80

  - ఫాఫ్ డు ప్లెసిస్ *     58 (44) 131.81

  - అంబటి రాయుడు  71 (48) 147.9

  -రవీంద్ర జడేజా       10 (5) 200

  - సామ్ కుర్రాన్         18 (6) 300

  - ఎంఎస్ ధోని *           0 (2) 0

 • 19 Sep 2020 5:51 PM GMT

  చెన్నై 'సూప‌ర్' విక్ట‌రీ

  5 వికెట్ల తేడాలో ఘ‌న విజ‌యం

 • 19 Sep 2020 5:49 PM GMT

  చివ‌రి ఓవ‌ర్ 5 ప‌రుగులు 6 బంతులు

 • 19 Sep 2020 5:49 PM GMT

  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 158/5 (9)

  - ధోని 0(2)

  - డుప్లెసిస్ 50(42)

 • 19 Sep 2020 5:46 PM GMT

  హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసిన‌ డుప్లెసిస్ 50*(42)

 • 19 Sep 2020 5:44 PM GMT

  మ‌రో వికెట్ కోల్పోయిన చెన్నై

  సామ్ కుర్రాన్ 18(6) అవుట్ 

  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 153/5 (18.2)

 • 19 Sep 2020 5:41 PM GMT

     11 బంతులు 10 ప‌రుగులు

 • 19 Sep 2020 5:40 PM GMT

     కుర్రాన్ ఏంట్రీ

  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 147/4 (18)

  - సామ్ కుర్రాన్ 12(4)

  - డుప్లెసిస్ 45(40)

 • 19 Sep 2020 5:35 PM GMT

     మ‌రో వికెట్ కోల్పోయిన చెన్నై

  - జ‌డేజా 10(5) అవుట్ 

 • 19 Sep 2020 5:33 PM GMT

   బౌండ‌రీతో ఏంట్రీ ఇచ్చిన జ‌డేజా

  చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 134/3 (17)

  - జ‌డేజా 10(4)

  - డుప్లెసిస్ 44(39)

Next Story