Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు ఆదివారం, 14 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, నవమి ( తె.03:10 వరకు), ఉత్తరాభాద్ర నక్షత్రం (రాత్రి 12.48 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    14 Jun 2020 2:12 PM GMT

    అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    -అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    -ముందుగా కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం.

    -జూన్ 17 నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు.

    -కర్ణాటకకు 168 బస్సులు.

    -నాలుగు దశలలో బస్సుల సంఖ్య పెంచనున్న ప్రభుత్వం.  


  • 14 Jun 2020 2:03 PM GMT

    కృష్ణా: వత్సవాయి మండలం

    -కంభంపాడు గ్రామ

    -చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి ఆంధ్రా కు అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల నుంచి 450 మద్యం బాటిల్ లను స్వాధీనం

    -చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు




  • 14 Jun 2020 7:24 AM GMT



    - మొగల్ రాజపురం మాలక్ష్మీ కాంప్లెక్స్ లో పని చేసే 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ

    -  భవనంలో పని చేసే సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు కోవిడ్

    - కాంప్లెక్స్ లో మారుతి కార్ షో రూమ్ తో పాటు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఇతర వాణిజ్య సంస్థల కార్యకలాపాలు

    - భవనం మొత్తాన్ని మూసివేయాలని ఆదేశించిన పోలీసులు

  • 14 Jun 2020 3:50 AM GMT

    నైరుతి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం..

  • 14 Jun 2020 3:50 AM GMT

    ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ.

    👉►వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు.

  • 14 Jun 2020 3:49 AM GMT

    నేడు తెరచుకోనున్న శబరి ఆలయం..

    ►నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అధికారులు..

    ►భక్తులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన కేరళ ప్రభుత్వం..



  • 14 Jun 2020 3:46 AM GMT

    - ఆంద్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా రవాణా జరుగుతున్న 502మద్యం బాటిల్స్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు.

    - 6గురు వ్యక్తులను అరెస్ట్.

    - 4ద్విచక్రవాహనాలు సీజ్ .

    - మొత్తం 92వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కి తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజు తెలిపారు.

  • 14 Jun 2020 1:59 AM GMT

    - శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు.

    - సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

    - తొలిరోజు ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందని, ఆ మరుసటి రోజు స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.

    - బుధవారం నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  -మరిన్ని వివరాలు 



  • 14 Jun 2020 1:54 AM GMT

    తెలంగాణా ఎమ్మెల్యే భార్య స‌హా మ‌రో ముగ్గురికి క‌రోనా

    - టీఆరెఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా… ఆయ‌నతో కాంటాక్ట్ అయిన వారికి టెస్ట్ చేస్తే మ‌రో న‌లుగురికి సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. 

    - ఎమ్మెల్యే స‌తీమ‌ణితో పాటు వంట మ‌నిషి, డ్రైవ‌ర్, గ‌న్ మెన్ కు కూడా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది.

Print Article
More On
Next Story
More Stories