Live Updates: ఈరోజు (సెప్టెంబర్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-27) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 27 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి: రా. 9-26 వరకు తదుపరి ద్వాదశి | శ్రవణ నక్షత్రం రా.11-25 వరకు తదుపరి ధనిష్ఠ | వర్జ్యం: తె.వ. 3-34 నుంచి 5-13 వరకు | అమృత ఘడియలు: మ.12-50 నుంచి 2-28 వరకు | దుర్ముహూర్తం: సా.4-16 నుంచి 5-04 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-52

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Sep 2020 4:38 AM GMT

    kamareddy updates: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం..

    కామారెడ్డి :

    జుక్కల్, మద్నూర్, పిట్లం లో భారీగా కురిసిన వర్షం.

    పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.

    కౌలాస్ నాల ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.

    పెద్ద ఎడ్జ వాగు బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద.

    బిచ్కుంద -బాన్స్ వాడామద్యలో నిలిచిన రాకపోకలు.

    రాజుల్లా సున్నపు వాయ వాగు ఉధృతికి 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.

  • Sreepada Yellampalli Project: శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద..
    27 Sep 2020 4:36 AM GMT

    Sreepada Yellampalli Project: శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద..

    మంచిర్యాల..

    -ప్రస్తుతం నీటిమట్టం 147.56

    -గరిష్టనీటిమట్టం148.00 M

    -ప్రస్తుతం నీటి నిల్వ: 18.9529

    -పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 TMC.

    -ఇన్ ప్లో 130390 c/s

    -అవుట్ ప్లో123637 c/s.

    -పదమూడు గేట్లను ఎత్తి వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు*

  • Hyderabad updates: జంట జలాశయాలలోకి కొనసాగుతున్న వరద..
    27 Sep 2020 4:28 AM GMT

    Hyderabad updates: జంట జలాశయాలలోకి కొనసాగుతున్న వరద..

    హైదరాబాద్...

    -హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5

    -ప్రస్తుతం 1759 అడుగుల నీటి మట్టం

    -ప్రస్తుతం వస్తున్న నీటి ఫ్లో కొనసాగితే మరో రెండు , మూడు గంటలలో గేట్లు ఎత్తే అవకాశం

    -జలాశయం కింద ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

  • Musi Project updates: మూసీ ప్రాజెక్ట్ వరద...
    27 Sep 2020 4:21 AM GMT

    Musi Project updates: మూసీ ప్రాజెక్ట్ వరద...

    సూర్యాపేట :

    -మూసీ ప్రాజెక్ట్ సమాచారం.

    -2 గేట్ల నుంచి నీటి విడుదల

    -పూర్తి సామర్థ్యం : 645 అడుగులు(4.46టీఎంసీలు)

    -ప్రస్తుత నీటి మట్టం : 642.80 అడుగులు.(3.87టీఎంసీలు)

    -ఇన్ ఫ్లో : 7,270 క్యూసెక్కులు.

    -ఔట్ ఫ్లో : 2,570 క్యూసెక్కులు.

  • Pulichinthala Project: పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..
    27 Sep 2020 4:13 AM GMT

    Pulichinthala Project: పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

    సూర్యాపేట : 

    -13 గేట్లు 4మీటర్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.

    -పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 43.0362 టీఎంసీలు

    -పూర్తి స్థాయి నీటి మట్టం : 175.89 అడుగులు

    -ప్రస్తుత నీటి మట్టం : 173.882 అడుగులు

    -ఇన్ ప్లో ,అవుట్ ప్లో : 4,10,697 క్యూసెక్కులు.

  • Nagarjuna Sagar Project updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
    27 Sep 2020 4:08 AM GMT

    Nagarjuna Sagar Project updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

    నల్గొండ :

    -మొత్తం 20 క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల.

    -10గేట్లు 15ఫీట్ల మేర, 10గేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.

    -ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో : 4,10,978 క్యూసెక్కులు.

    -పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు.

    -ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు.

    -పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

    -ప్రస్తుత నీటిమట్టం : 590.00 అడుగులు

  • Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
    27 Sep 2020 4:03 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

    నిజామాబాద్ :

    -ఇన్ ఫ్లో 96277 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 150000 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

    -40 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

    -కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

    -ఇప్పటి వరకు 105 టీఎంసీలు గోదారి పాలు వృధాగా పోతున్న మిగులు జలాలు

  • 27 Sep 2020 3:52 AM GMT

    nirmal District updates: భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద..

    నిర్మల్ జిల్లా...

    -భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు

    -ఇన్ ఫ్లో- 20000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో - 26140క్యూసెక్కులు

    -ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం - 358.70 మీటర్లు కాగా

    -ప్రస్తుత నీటి మట్టం 358.60 మీటర్లు

Print Article
Next Story
More Stories