Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • N. Uttam Kumar Reddy Comments: టి.ఆ.ర్ఎస్. మేనిఫెస్టో చెత్తబుట్టలో వెయ్యాలి..
    23 Nov 2020 1:51 PM GMT

    N. Uttam Kumar Reddy Comments: టి.ఆ.ర్ఎస్. మేనిఫెస్టో చెత్తబుట్టలో వెయ్యాలి..

     ఉత్తమ్ కుమార్ రెడ్డి...

    - ఒక లక్ష ఇళ్లు కటిస్తామని ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు..

    - వంద రోజుల ప్రణాళిక అన్నారు .. వెయ్యి రోజులు అయిన ఏమి కాలేదు..

    - 2014 నుంచి 2016, 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు..

    - 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి కేసీఆర్, కేటీఆర్ సమాధానం ఇవ్వాలి..

  • Ponnam Prabhakar Comments: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీయార్ కి నాయి బ్రాహ్మణులు గుర్తొచ్చారా...
    23 Nov 2020 1:46 PM GMT

    Ponnam Prabhakar Comments: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీయార్ కి నాయి బ్రాహ్మణులు గుర్తొచ్చారా...

     కరీంనగర్:

    - కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కామెంట్స్

    - ఎన్నికల తరువాత కటింగ్ చేసేవారికే కటింగ్ పెట్టడమే కేసియర్ కంటెంట్

    - గంప గుత్తగా ఓట్లు రావాలన్న ఆశతో కేసీయార్ ఈ మెనోఫెస్టో పెట్టారు

    - హైదరాబాద్ లో మాత్రమే కాదు పేదలు రాష్ట్రము లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు

    - మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తాగునీరు ఫ్రీ గా ఇవ్వరు

  • Telangana High Court Updates: ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో విచారణ..
    23 Nov 2020 1:32 PM GMT

    Telangana High Court Updates: ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో విచారణ..

      టీఎస్ హైకోర్టు....

    * ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టం బద్ధం కాదన్న పిటిషనర్లు

    * ధరణిలో ఆస్తుల నమోదుపై రేపు కొనసాగనున్న వాదనలు

    * వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగించిన హైకోర్టు..

    * తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.

  • Mohammed Ali Shabbir Comments: సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు అబద్ధాలు చెప్పడం లో గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం ఇవ్వొచ్చు..
    23 Nov 2020 11:29 AM GMT

    Mohammed Ali Shabbir Comments: సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు అబద్ధాలు చెప్పడం లో గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం ఇవ్వొచ్చు..

     షబ్బీర్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత

    - గత 2016 ఎన్నికల్లో 100 రోజుల ప్రణాళిక అన్నారు..

    - డబల్ బెడ్ రూమ్ ఇల్లు లక్ష అన్నారు..ఇప్పుడు ఏమైంది..?

    - ఇంటర్ నెట్ ఫ్రీ అన్నారు ఏమైంది?

    - ఎంబీసీ లకు కార్పొరేషన్ ఎక్కడ?

    - మాటంటే మాట అని సీఎం అన్నారు ఏం మాటయ్య నీది..

    - ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు..

    - యువకులకు నిరుద్యోగ భృతి ఎక్కడ?

    - అవి ఇస్తా ఇవి ఇస్తా అని వాగ్దానాలు ఇస్తున్నాడు..

    - గతంలోఇచ్చిన వాగ్ధానాలే అమలు కాలేదు..

    - తండ్రి కొడుకులు ఇద్దరు మోసగాళ్లే..

    - నేను రెండు ఛాలెంజ్ లు విసురుతున్న కేసీఆర్ కేటీఆర్ కి..

    - పాతబస్తీ మెట్రో ఎక్కడా?

    - అసెంబ్లీ ముందు నుండి మెట్రో అవసరమా కేసీఆర్ అన్నాడు..?

    - 18,300 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కి మెట్రో కోసం నిధులు చెప్పాము..

    - కేటీఆర్ 17000 కోట్లు ఖర్చు చేసామంటున్నారు..

    - కేటీఆర్ సిగ్గుండాలి..

    - హైదరాబాద్ ఇంచార్జ్ మినిస్టర్ గా గతంలో నేనే ఉన్నాను..

    - హైదరాబాద్ కుండల ప్రదర్శన లేదు అంటున్నావ్..

    - కానీ కృష్ణ జలాలు హైదరాబాద్ కి తీసుకొచ్చింది కాంగ్రెస్సే..

    - మూసి ప్రక్షాళన అన్నారు..చేశారా? 

  • Mahabubabad Updates: తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీ...
    23 Nov 2020 3:24 AM GMT

    Mahabubabad Updates: తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీ...

     మహబూబాబాద్ జిల్లా:

    * పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుండి గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యం తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల    తనిఖీలో భాగంగా పట్టుకున్న తొర్రూర్ ఎస్ఐ....

    * సుమారు 75 బస్తాల రేషన్ బియ్యం ఒక వాహనం, ఒక బైక్ తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు

    * చిట్యాల గ్రామం నుండి రాయపర్తి కి తరలిస్తుండగా పట్టుకున్న తొర్రూర్ ఎస్ఐ.

  • Warangal Urban Updates: నగరంలో దారుణం!
    23 Nov 2020 3:20 AM GMT

    Warangal Urban Updates: నగరంలో దారుణం!

      వరంగల్ అర్బన్

    * వరంగల్ గిర్మజిపేట్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని మండి బజార్ లో కత్తులు తో హత్య

    * హత్య చేసిన లడ్డు అనే స్నేహితుడు,పాత కక్ష్యలే కారణం.

  • 23 Nov 2020 3:17 AM GMT

    Nizamabad Updates: ధాన్యం సేకరణ లో రాష్ట్రంనే జిల్లా మొదటి స్థానం..

      నిజామాబాద్:

    * రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.

    * జిల్లా నుంచి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అధికారులు.

    * రైతులకు 386.75 కోట్ల చెల్లింపులు.

  • 23 Nov 2020 3:13 AM GMT

    Nizamabad Updates: దర్పల్లి మండలం దమ్మున్న పేట చెరువులో ఇద్దరి గల్లంతు...

      నిజామాబాద్:

    * చెరువులో చేపల వేట కు వెళ్లిన రావ్ సింగ్, గోవర్ధన్.

    * గజ ఈత గాళ్లతో గాలింపు. లభించని మృతదేహాలు.

  • 23 Nov 2020 3:10 AM GMT

    Nizamabad Updates: మరో పోరుకు శ్రీకారం చుట్టిన ఆర్మూర్ రైతులు...

      నిజామాబాద్ :

    * నేడు ఆర్మూర్ లో రైతు జే.ఏ.సి ఆధ్వర్యంలో మహాధర్నా.

    * సన్న రకానికి క్వింటాల్ కు 2500, పసుపు పంట కు కనీస మద్దతు ధర కు డిమాండ్.

    * మామిడి పల్లి జాతీయ రహదారిపై మహా ధర్నా చేపట్టనున్న రైతులు.

    * మహాధర్నా దృష్ట్యా.. పోలీసుల భారీ బందోబస్తు.

Print Article
Next Story
More Stories