Top
logo

Live Updates: ఈరోజు (11 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (11 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 11 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి: మ.12.05 తదుపరి దశమి | పుష్యమి నక్షత్రం రా.8-59 తదుపరి ఆశ్లేష | వర్జ్యం: ఉ.శే.6-30 వరకు | అమృత ఘడియలు: మ.2-32 నుంచి 4-09 వరకు | దుర్ముహూర్తం: సా.4-05 నుంచి 4-52 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6.00 వరకు | సూర్యోదయం: ఉ.5-55 సూర్యాస్తమయం: సా.5-39

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Assembly updates: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష...
  11 Oct 2020 2:50 PM GMT

  Assembly updates: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష...

  అసెంబ్లీ...

  -అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మండలి ఛైర్మన్‌, శాసన స్పీకర్ సమీక్ష.

  -ఈ నెల 13, 14 తేదీల్లో శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో  కరోనా జాగ్రత్తలు పాటించాలి.

  -శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.   

  -ఉభయ సభల ప్రాంగాణాల్లో కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని శాసన మండలి కార్యదర్శిని ఆదేశం.

  -సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, శాసన సభ, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలి.

  -సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కరోనా పరీక్ష కేంద్రాలు పనిచేస్తాయి.

 • Hyderabad updates: పాతబస్తీ లో దారుణం...
  11 Oct 2020 2:45 PM GMT

  Hyderabad updates: పాతబస్తీ లో దారుణం...

  హైదరాబాద్..

  -పాతబస్తీ లో వాహిద్ అనే రౌడీ షీటర్ దారుణ హత్య..

  -పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి పెద్ద చెరువు కట్ట పైన యువకుడి దారుణ హత్య..

  -సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం..

  -పాత కక్షల కారణంగా రౌడీ షీటర్ వాహిడ్ ను హత్య చేసి ఉండవచ్చని పోలీసుల అనుమానం..

 • Telangana Latest news: చిక్కిన చిరుత..
  11 Oct 2020 2:32 AM GMT

  Telangana Latest news: చిక్కిన చిరుత..

  -దాదాపు ఆరు నెలల నుండి రాజేంద్రనగర్ ప్రాంతంలో తిరుగుతున్న చిరుతను ఎట్టకేలకు పట్టుకున్న అధికారులు...

  -నిన్న ఏర్పాటు చేసిన బోన్ లో చిక్కిన చిరుత...

  -రాత్రి చిరుత రావడం...బోన్ లో చిక్కుకోవడం జరిగినట్లు తెలుస్తోంది

Next Story