Live Updates: ఈరోజు (11 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (11 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11అక్టోబర్,2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 11 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి: మ.12.05 తదుపరి దశమి | పుష్యమి నక్షత్రం రా.8-59 తదుపరి ఆశ్లేష | వర్జ్యం: ఉ.శే.6-30 వరకు | అమృత ఘడియలు: మ.2-32 నుంచి 4-09 వరకు | దుర్ముహూర్తం: సా.4-05 నుంచి 4-52 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6.00 వరకు | సూర్యోదయం: ఉ.5-55 సూర్యాస్తమయం: సా.5-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Tirumala updates: విజిలెన్స్ వింగ్ ఆకస్మికంగా తనిఖీలు..
    11 Oct 2020 2:38 PM GMT

    Tirumala updates: విజిలెన్స్ వింగ్ ఆకస్మికంగా తనిఖీలు..

    తిరుమల...

    -వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ విజిలెన్స్ వింగ్ ఆకస్మికంగా తనిఖీలు

    -వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లును పరిశీలిస్తున్న టీటీడీ విజిలెన్స్ వింగ్ సిబ్బంది

    -వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అక్రమంగా విక్రయించిన వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ వింగ్ బృందం

    -ఇద్దరు దళారులను విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు

  • Anantapur District updates: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..
    11 Oct 2020 2:53 AM GMT

    Anantapur District updates: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

    అనంతపురం:

    -కనగానపల్లి మండలం మామిల్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

    -50 కిలోల బ్యాగులు206 కర్ణాటక కు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.

    -ఇద్దరు నిందితుల అరెస్టు, ఐచర్ వాహనం స్వాధీనం

  • Anantapur District updates: జేసీ దివాకరరెడ్డి గనులకు తాకీదులు....
    11 Oct 2020 2:51 AM GMT

    Anantapur District updates: జేసీ దివాకరరెడ్డి గనులకు తాకీదులు....

    అనంతపురం:

    -పెద్దపప్పురు మండలం ముచ్చుకోట లో ఉన్న భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదని నోటీసులు

    -15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్న అధికారులు

  • Vijayawada updates: విజయవాడ శివరులో ధారుణం...
    11 Oct 2020 2:48 AM GMT

    Vijayawada updates: విజయవాడ శివరులో ధారుణం...

    విజయవాడ..

    -పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి దారుణ హత్య..

    -తుపాకీతో కాల్ చంపిన దుండగులు..

    -రియల్ ఎస్టేట్ వివాదంగా అనుమానo వ్యక్తం చేస్తున్న పోలీసులు..

    -రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఘటన..

    -పోలీసు కమిషనరేట్లో అటెండర్ గా పనిచేస్తు మృతుడు మహేష్..

    -నున్న బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్& రెస్టారెంట్ వద్ద ఘటన..

    -స్కూటీపై వచ్చి కాల్పులు చేసిన గుర్తు తెలియని వ్యక్తి..

    -మృతుడు మహేష్ గా ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీ..

    -ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన సిపి..

    -కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు

  • Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
    11 Oct 2020 2:44 AM GMT

    Tirumala updates: నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

    తిరుమల సమాచారం...

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,144 మంది భక్తులు

    -తలనీలాలు సమర్పించిన 5,768 మంది భక్తులు

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు

  • Visakha Weather updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో, ఆగ్నేయబంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం...
    11 Oct 2020 2:19 AM GMT

    Visakha Weather updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో, ఆగ్నేయబంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం...

    విశాఖ..

    -12 గంటల్లో వాయుగుండం గా, తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా.

    -రేపు మధ్యాహ్నం కు ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

    -ఉత్తరాంధ్ర లో బారీ వర్షాలు...

    -తెలంగాణ కోస్తాంధ్రలకు భారీవర్షాలు. రాయలసీమకు చెదురుమదురుగా భారీ వర్షాలు.

    -ఈనెల 14 న బంగాళాఖాతంలో అండమాన్ తీరాన మరో అల్పపీడనం

    -14 వరకు మత్స్యకారులు చేపల వేట కు వెళ్ళరాదు.

    -తీరం లో గంటకు 55- 65 కీ.మీ. వేగంతో గాలులు...

    -ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ.

Print Article
Next Story
More Stories