Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Jangaon District Updates: జనగామ జిల్లా కేంద్రంలో ఘటన..
    7 Nov 2020 9:21 AM GMT

    Jangaon District Updates: జనగామ జిల్లా కేంద్రంలో ఘటన..

      జనగామ జిల్లా :

    // యాభైవేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ రవీందర్ రెడ్డి

    // ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు


  • 7 Nov 2020 7:48 AM GMT

    Telangana Updates: రాష్ట్రంలో తాజా రాజకీయ ప‌రిస్థితులు..

    - బండి సంజ‌య్ అధ్య‌క్ష‌త‌న బీజేపీ రాష్ట్ర కార్య‌ల‌యంలో ఆపీస్ బేర‌ర్స్ మీటింగ్..

    - హాజ‌రైన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. ల‌క్ష్మ‌ణ్ , డీకే అరుణ త‌దిత‌రులు

    - శ్రీనివాస్ మ‌ర‌ణంతో కార్య‌క‌ర్త‌ల‌కు మ‌నోధైర్యం నిపండం

    - రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌పై పోరాటాలు

    - దుబ్బాక ఉప ఎన్నిక‌ల అంశం

    - కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు, అక్ర‌మ కేసులు.

    - గ్రాడ్యుయేషన్ఎమ్మెల్సీ, గ్రేట‌ర్ ఎన్నిక‌లు.

    - నాయ‌కులకు అప్ప‌గించే బాధ్య‌త‌ల‌పైనా చ‌ర్చించే అవ‌కాశం.

  • 7 Nov 2020 7:21 AM GMT

    Siddipet Updates: దుబ్బాకలో దారుణం..ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి...

    సిద్దిపేట:

    - దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దారుణం

    - ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి, పరిస్థితి విషమం

    - ఇద్దరు బాలికలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు

    - భూంపల్లి పోలీసుల అదుపులో నిందితుడు

  • Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉధృతి....
    7 Nov 2020 4:53 AM GMT

    Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉధృతి....

     జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    * 6 గేట్లు ఎత్తిన అధికారులు

    * పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    * ప్రస్తుత సామర్థ్యం 98,20 మీటర్లు

    * ఇన్ ఫ్లో 15,600 క్యూసెక్కులు

    * ఔట్ ఫ్లో 20,400 క్యూసెక్కులు 

  • Saraswathi Barrage Updates: సరస్వతి బ్యారేజ్ వరద ఉధృతి....
    7 Nov 2020 4:49 AM GMT

    Saraswathi Barrage Updates: సరస్వతి బ్యారేజ్ వరద ఉధృతి....

     జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - 10 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 118.30 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 9.23 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 14,800 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో 9,000 క్యూసెక్కులు

  • 7 Nov 2020 4:16 AM GMT

    Nizamabad Updates: జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో వచ్చిన నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..

     నిజామాబాద్:

    -నకిలీ ఖాతా సృష్టించిన నేరగాడి ఐపి అడ్రస్ వివరాలు తెలియజేయాలని ఫేస్ బుక్ కార్యాలయం కు లేఖ రాసిన పోలీసులు..

    -ఫేస్ బుక్ కార్యాలయం ఇచ్చిన వివరాల తరువాత నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు..

    -రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేరిట ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి..

    -బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని 8 వేలు పంపాలని మెసేజ్ లు..

    -ఫేక్ అకౌంట్ విషయం పై తన అసలు ఖాతాలో అప్రమత్తం చేసిన కలెక్టర్..

    -తన పేరుతో ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వొద్దని సూచించారు..

  • Hyderabad Updates: రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హోం మంత్రి..
    7 Nov 2020 2:06 AM GMT

    Hyderabad Updates: రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హోం మంత్రి..

    హైదరాబాద్..

    నెక్లెస్ రోడ్..

    -సిటీ ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు చేసిన రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ...

    -జెండా ఊపి రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి..

    -కార్యక్రమంలో పాల్గొన్న. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్....

Print Article
Next Story
More Stories