Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Aug 2020 9:44 AM IST
సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలకు సిఫార్సు
పెద్దపల్లి:
- సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలకు సిఫార్సు
- ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన కేంద్ర కార్మికశాఖ
- సంఘాల వివరాలు కోరిన కేంద్ర కార్మిక శాఖ
- త్వరలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధం చేయాలనీ సూచనా
- 5 Aug 2020 7:41 AM IST
అయోధ్య భూమిపూజ సందర్భంగా హైదరబాద్ లో ఆంక్షలు!
- నేడు హైదరాబాద్ లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు.
- రాజకీయ, సామాజిక ర్యాలీలకు అనుమతి లేదు.
- సామూహికంగా గుమికుడి పూజలు చేయవద్దు.
- లడ్డూల పంపిణీ కి అనుమతి లేదు.
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాల్సిందే : హైదరాబాద్ సీపీ
- 5 Aug 2020 7:40 AM IST
ఈరోజు తెలంగాణా క్యాబినెట్ సమావేశం
- మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం.
- కొత్త సచివాలయం నమూనకు ఆమోదముద్ర వేయనున్న మంత్రి వర్గసమావేశం.
- రాష్ట్రంలో కరోన ప్రభావం , పరిస్థితుల పై సమీక్ష.
- కరోన వేళ రాష్ట్రం విద్య విదానం పై క్యాబిన్ లో చర్చ.
- 5 Aug 2020 7:12 AM IST
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
- బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం...
- పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న అల్పపీడనం..
- మరోవైపు 7,6 కీమీ. ఎత్తులో ఆవర్తనం
- వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు



