Top
logo

Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Telangana updates: వెంకటాపురం మండలంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం..
  4 Oct 2020 5:41 AM GMT

  Telangana updates: వెంకటాపురం మండలంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం..

  తెలంగాణ:

  -వెంకటాపురం మండల కేంద్రంలో నేడు కేంద్ర డీజీ మరియు తెలంగాణ, చత్తీస్ గర్డ్. , మహారాష్ట్ర ,ఒరిస్సా ఆంధ్ర ప్రదేశ్ ఐదు రాష్ట్రల పోలీస్     ఉన్నతాధికారులు సమావేశం.....

  -మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా సమావేశం అని విశ్వనీయ సమాచారం

  -వెంకటాపురం మండలం కేంద్రం లో పోలీస్ ఉన్నతాధికారుల సమావేశానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సెంట్రల్ crp IG సుందర్ రాజు

  -భద్రాచలం ఏజెన్సీ లో వరుస ఎన్ కౌంటర్లు తో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ అధికారులు

  -నేడు తెలంగాణా డిజీపీ మహేందర్ రెడ్డితో కలిసి తెలంగాణా... చత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్న కేంద్ర బృందం

  -పోలీస్ బాస్ ఉన్నతస్థాయి పర్యటన నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో పోలీసుల హై అలెర్ట్

  -ఏజెన్సీ రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు

 • Kamareddy updates: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లో దుకాణంలోకి దూసుకెళ్లిన కారు...
  4 Oct 2020 4:21 AM GMT

  Kamareddy updates: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లో దుకాణంలోకి దూసుకెళ్లిన కారు...

  కామారెడ్డి :

  -వేగంగా కారు ఢీకొనడంతో విరిగిన విద్యుత్ స్తంభం.

  -మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

  -తప్పిన పెను ప్రమాదం..

 • Basara updates: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు..
  4 Oct 2020 4:11 AM GMT

  Basara updates: శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు..

  ‌నిర్మల్ జిల్లా...

  బాసర...

  -బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలోప్రత్యేక పూజలను ప్రారంభించిన ఆలయ అర్చకులు....

  -కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి......

  -వివిధ ప్రత్యేక ఆర్జిత సేవ పూజలు, అభిషేకం,హారతి,అక్షరాబ్యాసం పూజలు చేసిన ఆలయ అర్చకులు...

  -అమ్మవారిదర్శనానికి బారులు తీరిన భక్తులు...

 • Hyderabad updates: నేడు బోరబండ లో ఎన్‌.జి.ఆర్‌.ఐ సైంటిస్ట్‌ల పర్యటన...
  4 Oct 2020 2:48 AM GMT

  Hyderabad updates: నేడు బోరబండ లో ఎన్‌.జి.ఆర్‌.ఐ సైంటిస్ట్‌ల పర్యటన...

  హైదరాబాద్... 

   -నేడు బోరబండ లో జాతీయ భూ భౌతిక ప‌రిశోధ‌న కేంద్రం (ఎన్‌.జి.ఆర్‌.ఐ) సైంటిస్ట్‌ల పర్యటన

  -శ‌బ్దాల తీవ్ర‌త‌ను గుర్తించేందుకు బోర‌బండ డివిజ‌న్‌లోని నాట్కో స్కూల్‌, సాయిబాబా న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటీహాల్‌, ఎన్‌.ఆర్‌.ఆర్ పురంలోని సైట్‌-4, 5 మ‌ధ్య   భూకంప   తీవ్ర‌త‌ను గ‌ణించే సిస్మోగ్రాఫ్‌ల‌ ఏర్పాటు

  -స్వ‌ల్ప శ‌బ్దాల‌కు గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించనున్న ఎన్‌.జి.ఆర్‌.ఐ శాస్త్ర‌జ్ఞులు

  -ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురికావ‌ద్ద‌ని సూచన

 • Hyderabad latest news: నేడు upsc సివిల్స్ ప్రిలిమినరీ....
  4 Oct 2020 1:49 AM GMT

  Hyderabad latest news: నేడు upsc సివిల్స్ ప్రిలిమినరీ....

  హైదరాబాద్.. 

  -హైదరాబాద్ లో పరీక్ష రాయనున్న 46 వేల 171 మంది అభ్యర్థులు

  -99 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

  -రెండు సెషన్స్ లో పరీక్ష

  -ఉదయం 9.30 నుండి 11.30 వరకు

  -మధ్యాహ్నం 2.30నుండి 4. 30 గంటల వరకు పరీక్ష సమయం

  -అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి

  -కోవిడ్ నిబంధనలు పాటించాలి

  -అడ్మిట్ కార్డ్ తో పాటు గుర్తింపు కూడా వెంట తెచ్చుకోవాలి

  -పరీక్ష కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

Next Story