Live Updates: ఈరోజు (01 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (01 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 01 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి రా.9-07 తదుపరి విదియ | భరణి నక్షత్రం రా.8-26 తదుపరి కృత్తిక | వర్జ్యం ఉ.శే.6-15 వరకు | అమృత ఘడియలు మ.3-07 నుంచి 4-53 వరకు | దుర్ముహూర్తం సా.3-55 నుంచి 4-41 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 1 Nov 2020 2:19 PM GMT

    Ministers Meeting: రేపు తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల సమావేశం...


    * రేపు తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు సమావేశం కానున్నారు.

    * అంతరాష్ట్ర బస్సు రవాణా ఒప్పందంపై చర్చించనున్నారు.

    * అదేవిధంగా ఏపీ ముందు తెలంగాణ ఆర్టీసీ రెండు ప్రతిపాదనలు ఉంచింది.

    * అయితే ఈ ప్రతిపాదనలను ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    * రేపటితో ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

  • Hyderabad Updates: హైదరాబాద్‌లో అధ్వాన్నంగా తయారైన రోడ్లు..
    1 Nov 2020 2:17 PM GMT

    Hyderabad Updates: హైదరాబాద్‌లో అధ్వాన్నంగా తయారైన రోడ్లు..

    హైదరాబాద్‌.. 

    * హైదరాబాద్‌ నగరంలోని రోడ్లు వాహనదారులకు ప్రత్యక్షనరకాన్ని చూపిస్తున్నాయి.

    * వర్షలతో ప్రదాన రహదారులు అస్ధవ్యవస్థంగా మారి బారి గుంతలు ఎర్పడ్డాయి.

    * వర్షాలు తగ్గి చాలా రోజులు గడుస్తున్నాఅధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

  • Hyderabad Updates: జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
    1 Nov 2020 2:11 PM GMT

    Hyderabad Updates: జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..

    హైదరాబాద్‌ 

    * హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

    * మద్యం మత్తులో డ్రెవింగ్ చేసిన ఓ మహిళ వీరింగం సృష్టించింది.

    * రోడ్ నెంబర్‌ 45 నుంచి 52 కు వచ్చే రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.

  • 1 Nov 2020 6:06 AM GMT

    Rajanna Sirisilla District Updates: పోలీస్ స్టేషన్ కి వచ్చిన మహిళ తో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన ....

    రాజన్న సిరిసిల్ల :

    -రుద్రంగి పోలీస్ స్టేషన్ లో కోర్ట్ పిసి గా పనిచేస్తున్న ప్రశాంత్ గౌడ్ ..

    -భూ తగాదా విషయం లో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళా..

    -మహిళా ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసిన కానిస్టేబుల్ ప్రశాంత్ గౌడ్

    -ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో పెట్టిన బాధితురాలి బంధువు

    -కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ

  • 1 Nov 2020 3:58 AM GMT

    Telangana Updates: టి.ఆర్.ఎస్. పార్టీ లో చేరనున్న తోట కమలాకర్ రెడ్డి..

    తోట కమలాకర్ రెడ్డి..

    - నేడు టి ఆర్ ఎస్ పార్టీ లో చేరనున్న బి.జె.పి. బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి..

    - కాసేపట్లో దుబ్బాక లో మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో టి ఆర్ ఎస్ గూటికి తోట కమలాకర్ రెడ్డి..

  • Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద...
    1 Nov 2020 2:24 AM GMT

    Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద...

     కర్నూలు జిల్లా....

    * శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసివేత

    * ఇన్ ఫ్లో : 59,260 క్యూసెక్కులు

    * ఔట్ ఫ్లో : 45,206 క్యూసెక్కులు

    * పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    * ప్రస్తుతం : 884.80 అడుగులు

    * పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    * ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు

    * కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 1 Nov 2020 2:20 AM GMT

    Mulugu District Updates: మంగపేట మండలం లో టోబోల్తా..

    ములుగు జిల్లా ....

    * మంగపేట మండలం కమలాపురంబ RMC స్కూల్ ముందున్న స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెల్తున్న కంటేనర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆటోకు తగిలి      ఆటోబోల్తా...

    * నల్గురికి తీవ్రగాయాలు డ్రైవర్ పరిస్థితి విషమం .

    * 108 ద్వారా ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి కి తరలింపు ....

Print Article
Next Story
More Stories