అప్పటిలా ఇప్పుడు ఉండాలంటే..

అప్పటిలా ఇప్పుడు ఉండాలంటే..
x
Highlights

ఇప్పుడు కనిపించినట్టు ఎప్పుడు కనిపించం. కాలంతో పాటు శరీరరంలోను మార్పు వస్తుంది. వస్తున్న మార్పుకు తగ్గట్టుగా మనం చేసే వ్యాయామాలను మార్చు చేయాలి. ...

ఇప్పుడు కనిపించినట్టు ఎప్పుడు కనిపించం. కాలంతో పాటు శరీరరంలోను మార్పు వస్తుంది. వస్తున్న మార్పుకు తగ్గట్టుగా మనం చేసే వ్యాయామాలను మార్చు చేయాలి. స్ట్రెంగ్త్‌, మొబిలిటీ, ఈస్తటిక్స్‌... లక్ష్యంగా వర్క్ అవుట్స్ ఉండాలి. దీన్లో హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌తోపాటు, వెయిట్‌ ట్రైనింగ్‌, కార్డియో...ఇలా వివిధ రకాల వ్యాయామాలు ఉంటాయి. రోజుకు 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం చేయాలి. కేవలం కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో కండరాల నష్టం జరిగుతుంది.బలహీనంగా ఉండేవారు...శరీర తత్వానికి, జీవనశైలికి తగ్గట్టు వ్యాయామాలు చేయాలి. అలాగే కండలు పెరిగి ఫిట్‌గా కనిపించాలంటే పోషకాహారం, వ్యాయామంతో పాటు, కంటి

ఫిట్‌గా ఉండాలంటే...

ఫిట్‌గా కనిపించాలని ఉండాలని అందుకోసం ప్రయత్నించడం అభినందనీయమే! దాని ఎలాంటి వ్యాయామాలు ఎంచుకుంటున్నారు? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? వ్యాయామం లక్ష్యం బరువు తగ్గడమా? లేదా కండలు పెంచడమా? అనే విషయాల మీద స్పష్టత ఉండాలి.

ఆహార నియమాలు: ఎక్కువుగా పోషకాలు, ప్రాంతీయంగా పండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సక్రమంగా జీర్ణం చేసుకుని, వాటిలోని పోషకాలను ఉపయోగించుకునేలా మన శరీర నిర్మాణం ఉంచుకోవాలి. పిజ్జా, బర్గర్‌ లాంటి జంక్‌ఫుడ్‌ అరుదుగా తినడం ప్రమాదమేమీ కాదు. అవి అరోగ్యాన్ని దారుణంగా

దెబ్బతీస్తాయి

మరోకరిని ఫాలో అవ్వోద్దు: ఒకరికి సరిపడిన వ్యాయామాలు, ఆహార నియమాలు మరొకరికి సరిపడకపోవచ్చు. బాడీ శరీరాన్ని బట్టి చేస్తున్న వ్యాయామ లక్ష్యం ఆధారంగా వ్యాయామ పద్ధతులు, ఆహార నియమాలు అనుసరిస్తుండాలి.

నిద్ర: నిద్ర అనేది మ‌న‌కు అత్యంత ఆవ‌శ్య‌క‌మైంది. ప్ర‌తి ఒక్క‌రు నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. ఫిట్‌గా ఉండాలన్నా, అలసిన కండరాలు తిరిగి శక్తి సమకూర్చుకోవాలన్నా సరిపడా నిద్ర తప్పనిసరి.నిద్ర అలవాట్లలో వచ్చే తేడాల వల్ల ఊబకాయం, హైపర్‌ టెన్షన్‌లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ వస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories