రోజూ 5 నిమిషాలు మాట్లాడితే చాలు… భార్యాభర్తల మధ్య దూరాలు దగ్గరవుతాయి!

రోజూ 5 నిమిషాలు మాట్లాడితే చాలు… భార్యాభర్తల మధ్య దూరాలు దగ్గరవుతాయి!
x

రోజూ 5 నిమిషాలు మాట్లాడితే చాలు… భార్యాభర్తల మధ్య దూరాలు దగ్గరవుతాయి!

Highlights

పెళ్లి తర్వాత మొదట్లో భార్యాభర్తలు చాలా క్లోజ్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. కానీ కాలక్రమేణా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, రోజువారీ ఒత్తిడి, బిజీ జీవితం కారణంగా మాట్లాడే సమయం కూడా తగ్గిపోతుంది.

పెళ్లి తర్వాత మొదట్లో భార్యాభర్తలు చాలా క్లోజ్‌గా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. కానీ కాలక్రమేణా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, రోజువారీ ఒత్తిడి, బిజీ జీవితం కారణంగా మాట్లాడే సమయం కూడా తగ్గిపోతుంది. అయితే రిలేషన్‌షిప్ నిపుణుల ప్రకారం, భార్యాభర్తలు ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలైనా మాట్లాడుకుంటే చాలామంది సమస్యలు తగ్గిపోవడంతో పాటు బంధం మరింత బలపడుతుందని చెబుతున్నారు.

ప్రతీ విషయాన్ని ఓపెన్‌గా, దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం ఎంతో అవసరం. మొదట్లో ఇదంతా జరుగుతుందని, కానీ తరువాత దాచిపెట్టే విషయాలు పెరగడం, కమ్యూనికేషన్ తగ్గిపోవడం వల్ల అపార్థాలు రావడం సహజం. అంతేకాదు కొందరు వారి బిజీ షెడ్యూల్ వల్ల రోజూ మాట మార్చే అవకాశం కూడా ఇవ్వరు.

ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నది ఏమిటంటే—భార్యాభర్తలు రోజూ కనీసం ఐదు నిమిషాలు అయినా పరస్పరం మాట్లాడుకుంటే, అనేక సమస్యలు దూరమవుతాయి. ఇద్దరి మధ్య నమ్మకం, అండ అనే భావన పెరుగుతుంది. రోజూ కేవలం ఐదు నిమిషాల కమ్యూనికేషన్ కూడా దాంపత్య బంధాన్ని ఎంతో బలోపేతం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories