'వ్యాయామం' తర్వాత ఏమి తినాలి?

వ్యాయామం తర్వాత  ఏమి తినాలి?
x
Highlights

చాలా సార్లు మనకు వ్యాయమం ముందు ఏమి తినాలో తెలుసుకున్నాం కానీ వ్యాయమం తర్వాత ఎలాంటివి తినాలో చేప్పేవాళ్ళ చాలా తక్కువ మంది. చాలామంది వ్యాయామం చేసిన...

చాలా సార్లు మనకు వ్యాయమం ముందు ఏమి తినాలో తెలుసుకున్నాం కానీ వ్యాయమం తర్వాత ఎలాంటివి తినాలో చేప్పేవాళ్ళ చాలా తక్కువ మంది. చాలామంది వ్యాయామం చేసిన తర్వాత పాలు, గుడ్లు, ఉడకబెట్టిన లేదా పచ్చి కాయకూరలు తీసుకుంటారు. కానీ నిపుణులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు.వ్యాయామం తర్వాత తిరిగి శక్తిని పుంజుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అరటి పండును వ్యాయామం తర్వాత కంటే వ్యాయామానికి ముందే తినడం ఏమాత్రం మంచిదికాదు. పండ్ల ముక్కలను పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిదేనంటున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్‌స్టట్ ఎనర్ఝీ శరీరానికి అందుతుందని అంటున్నారు. అలాగే వ్యాయామం ముందు,తర్వాత, మధ్యలో తరచుగా నీరు తీసుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories