గుడిలో ధ్వజస్తంభం అంత ఎత్తులో ఉండటానికి కారణం ఇదే..?

గుడిలో ధ్వజస్తంభం అంత ఎత్తులో ఉండటానికి కారణం ఇదే..?
x
Highlights

ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. గుడికి వెళ్లినప్పుడు ముందు ధ్వజస్తంభం చూట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే దైవదర్శనం చేసుకుంటారు. గుడికి...

ధ్వజస్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. గుడికి వెళ్లినప్పుడు ముందు ధ్వజస్తంభం చూట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే దైవదర్శనం చేసుకుంటారు. గుడికి వెళ్లినప్పుడు మనకు ముందుగా కనిపించేది ఎత్తైనా స్తంభం. అది అంత ఎత్తులో ప్రతిష్టించడానికి కారణం పిడుగు పాటును నుండి ప్రజలను రక్షించటం కోసమే...

ధ్వజస్తంభాన్ని పంచ లోహాలతో తయారు చేస్తారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించేటప్పుడు కూడా దానిలో పంచలోహాలు వేస్తారు. ఇలా పంచలోహాలతో ఈ స్తంభం తయారు చేసి, ప్రతిష్టం వల్ల పిడుగు పడేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను ఈ స్తంభం ఆకర్షించి ప్రజలను రక్షిస్తుంది. ఆలయాల్లో గోపురం కంటే ఎత్తులో ఉండేటట్లు ధ్వజస్తంభం నిర్మించటం వలన పిడుగు షాక్ నుంచి చుట్టు పక్కల ప్రజలను, ఇంటిలోని వస్తువులను కాపాడుతుంది.

గుడిలో ధ్వజస్తంభం ఎత్తులో ఉండటానికి మరో కారణం ఉంది. మన పెద్దవాళ్లు పూర్వం అడవిలోకి వెళ్లినప్పుడు వారు దారి తప్పితే వారికి ఎత్తులో కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వాటి ఆధారంగా దారి వెత్తుకుని

Show Full Article
Print Article
More On
Next Story
More Stories