అందరిలో కంటే మీరు స్పెషల్ కనబడాలనుకుంటున్నారా!

అందరిలో కంటే మీరు స్పెషల్  కనబడాలనుకుంటున్నారా!
x
Highlights

అందరిలో కంటే మీరు స్పెషల్ కనబడాలనుకుంటున్నారా! అందరిలో కంటే మీరు స్పెషల్ కనబడాలనుకుంటున్నారా!

అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ఇలా ఉండాలి ఏం చేయాలి ఎలా చేస్తే మనం అందిరికంటే wardrobe-mistakes-that-haunting-menస్పేషల్ గా కనిపిస్తాం. ఓ సారి తెలుసుకుందాం. డ్రెస్సింగ్ ,మాట, స్పందనలు వంటివి ఇతరుల కంటే బిన్నంగా ఉన్నప్పు డే మీరు సమ్‌థీంగ్ స్పేషల్ అవుతారు.

ముందుగా ప్రత్యేకంగా కనిపించాలంటే ఫ్యాషన్ మార్పు వస్తేనే కాదు. మన శైలిలో కూడా మార్పు రావాలి. మన చూట్టు ఉండేవారు మనలోని చిన్నపాటి అంశాన్ని కూడా గమనిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొదటిసారి ఎవరినైనా కలవబోతున్నట్లైతే మీ ఆకర్షణీయమైన అలంకరణ చాలా ముఖ్యం. మనలో అందం ధరించే దుస్తులను బట్టి నిర్ణయించే విషయం కానప్పటికీ, మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి ఇతరులు ఉపయోగించే ఏకైక ఆయుధం అదే.

కావున దుస్తుల ధరించే విషయంలో చాలా టెక్ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా తెల్ల చొక్కాల విషయంలో దానికి సూట్ అయ్యే ప్యాంట్స్ లోకి మాత్రమే ధరించాలి. దుస్తుల తర్వాత సెకండ్ ఇంప్రెషన్ పడేది మన పాదరక్షాలపైనే . కావున ఫిట్‌గా మీకు సెట్ అయే షూలను ధరించండి. చాలా సన్నగా లేదా చాలా పెద్దదిగా ఉంటే, పఃజీన్స్ ధరించడం వల్ల ప్రయోజనం ఉండదు అది మీ ఆకారాన్ని పూర్తిగా కప్పి ఉంచుతుంది.

ఫార్మల్ గా ఉండాలంటే, షాటర్ షర్ట్స్ ను ఎంపిక చేసుకోండి. అలాగని షర్ట్టైల్స్ మరీ పొడవుగా చేతి మనికట్టుకుమంచి ఉండకూడదు. చొక్కా లోపల మరొక టీ షర్టు ధరిస్తే చొక్కాలు మరకలు పడకుండా, చెమట మరకలు బయటకు కనబడకుండా ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ మీ బట్టలపై దృష్టి పెట్టండి. ఇతరులను మధ్య సమీథింగ్ స్పేషల్‌గా ఉండండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories