మూడు కళ్లున్న పాము..

మూడు కళ్లున్న పాము..
x
Highlights

మూడు కళ్లున్న పామును ఎప్పుడైనా చూశారా.. హైవే పక్కను మూడు కళ్లున్న పామును అటవీ అధికారులు గుర్తించారు. ఉత్తర ఆస్ర్టేలియాలోని ఓ జాతీయ రహదారిపై దీనిని...

మూడు కళ్లున్న పామును ఎప్పుడైనా చూశారా.. హైవే పక్కను మూడు కళ్లున్న పామును అటవీ అధికారులు గుర్తించారు. ఉత్తర ఆస్ర్టేలియాలోని ఓ జాతీయ రహదారిపై దీనిని గుర్తించారు. డార్విన్ నగరానికి 40 కి.మీ. దూరంలో ఉన్న హంప్టీ డూ ప్రాంతంలో గుర్తించిన కొన్ని వారాలకే ఈ పాము మృతి చెందిందని అధికారు తెలిపారు. 40 సెంటీమీటర్ల పొడవున్న ఆ పామును 'మాంటీ పైతాన్‌' అని ముద్దుగా పిలుచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

15 అంగుళాలు పొడవున్న ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను కారణంగా ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడిందని అధికారులు తెలిపారు. ఈ పాముకి మూడోకన్ను తలపై భాగంలో ఉందని, ఇది పుట్టుకతోనే ఏర్పడిందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను.. పూర్తిగా తయారు కాని దాని కవల పాముకు చెందినది అయిఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories