టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?
x
Highlights

టీని చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. ప్రోద్దున్నే టీ తాగితే కానీ ఏ పని చేయలేం. అయితే టీ,కాఫీలు తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం....

టీని చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. ప్రోద్దున్నే టీ తాగితే కానీ ఏ పని చేయలేం. అయితే టీ,కాఫీలు తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం. దీంతో టీకి దూరంగా ఉండెందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. తాజాగా కొన్ని పరిశోధనల్లో రోజు టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని తేలింది. టీ ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు టీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని పరిశధకులు చెబుతున్నారు. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఓ కప్పు పండ్లరసం కంటే అధికమని తేల్చారు.

ఒత్తిడి సమయంలో ఓ కప్పు టీ తాగితే ఉపశమనం ఉంటుంది. అలాగే తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. అయితే తేనీరు మంచిది కదా అని ఎక్కువగా తాగకూడదు . రోజుకు రెండు కప్పులు మించి టీ తాగడం మంచిదికాదు.. ముఖ్యంగా తాగే టీ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని టీని ఆస్వాదించండి.

* క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది

* రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.

* టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంది.

* రక్షణ వ్యవస్థను పటిష్టపటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది

* జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

* గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం, నిరోధిస్తుంది.

* పాడైన జీవకణాలను ఉత్తేజపరుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories